Saturday, April 6, 2019

తెలుగులో బ్లాగింగ్ మరియు బ్లాగింగ్ తెలుగులో

Photo by Kaitlyn Baker on Unsplash

ఈ బ్లాగ్ తెలుగులో బ్లాగింగ్ నేర్చుకొనే వారికొరకు మరియు బ్లాగింగులో తెలుగు భాషను వాడాలనుకునే వారికొరకు ఉద్దేశయించి నిర్మించడం జరుగుతున్నది. చాలామంది ఈ సరికే బ్లాగ్ నిర్మాణక్రమంపై ఒక అవగాహనకు వఛ్చి ఉండే ఉంటారు. వేలకు వేలు వెచ్చించి బ్లాగింగ్ మరియు డిజిటల్ మార్కెటింగ్ వ్యయప్రయాసలకోర్చి నేర్చుకున్నవారు కొందరైతే, ఎలా నేర్చాలో తెలియక సతమవుతున్న వాళ్లు మరికొందరుంటారు. అందరి ప్రయోజనము కొరకు ఈ బ్లాగ్ నిర్మిస్తున్నప్పటికీ ప్రారంభంలో ఉన్నవారిని దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాగ్ మీ ముందుంచటం జరుగుతున్నది. 





అయితే ఈ బ్లాగ్లో పొందుపరచబడే వ్యాసాల అంశాలు  ఉచితంగా అందించే ప్రయత్త్నం చేస్తుంది మీ "తెలుగు బ్లాగింగ్ గురు".  బ్లాగింగ్ నేర్చుకొనే విషయంలో ఉచిత వనరుల వివరాలు అందించే ప్రయత్నం చేస్తాము.

ఉచిత బ్లాగ్ నిర్మాణమే కాకుండా పలు డిజిటల్ మార్కెటింగ్ అంశాలను కూడా స్పృశించే ప్రయత్నం చేస్తుంది మీ "తెలుగు బ్లాగింగ్ గురు"

అయితే "తెలుగు బ్లాగింగ్ గురు" నూతన మరియు తాజా వ్యాసాల కొరకు (New Post) క్రింది గూగుల్ ఫారం లో మీ ఇమెయిల్ ఐ.డి ఇఛ్చి వివరాలు పొందండి.

అంతే కాకుండా ఈ  వీడియోని "లైక్" చేయండి. మరియు మీ స్నేహితులకి "షేర్" చేయండి. మా యూట్యూబ్ చానాల్ని కూడా "సబ్ స్క్రయిబ్" చేయండి బెల్ ఐకాన్పై క్లిక్ చేసి నోటిఫికెషన్స్ సెట్ చేసుకోండి.